తపాలా శాఖ నిర్వహించిన సుకన్య సమృద్ధి మహోత్సవ్ కార్యక్రమంలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి.*
September 15, 2022
ap
,
gurumurthy
,
mp
,
tirupati
,
YSRCP
*తపాలా శాఖ నిర్వహించిన సుకన్య సమృద్ధి మహోత్సవ్ కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి.*
అజాధీక అమృత్ మహోత్సవ్ లో భాగంగా "బేటీ బచావో, బేటీ పఢావో (ఆడపిల్లను రక్షించండి, ఆడపిల్లలకు చదువు చెప్పండి)* నినాదంతో భారత ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన పథకం ప్రవేశపెట్టిందని చెప్పారు.
ఈ పథకం ముఖ్య ఉద్దేశం పది సంవత్సరాల బాలికల సంక్షేమం కోసం, వారి చదువుల కోసం భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పథకాలలో ఇదో అద్భుతమైన పథకమని ఎంపీ గురుమూర్తి గారు చెప్పారు. ప్రతి ఒక్కరు తమ పిల్లల కోసం ఈ పథకం సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా "మై స్టాంప్ బాహూకరించి ఎంపీ గారిని సత్కరించారు.