మంగళగిరి లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై వైసీపీ గుండాల దాడి,అదే విధంగా రాష్ట్ర మొత్తం మీద తెలుగుదేశం కార్యాలయలు,ఇళ్ళు మీద వై సీ పి గుండాల దాడిని కండిస్తూ ,రాష్ట్ర బంధు కి పిలుపు మేరకు బందుకి వెళ్లకుండా,తెలుగుదేశం తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి బిల్లు చెంచు రామయ్య,తెలుగు యువత జిల్లా కార్యదర్శి మల్లి కళ్యాణ్ బాబు,తెలుగు యువత నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కోసురు వెంకట కృష్ణ,25 వార్డ్ అదేక్షులు మనేపల్లి చంద్రయ్య, 26 వార్డ్ అదేక్షులు ఆవుల వెంకటేశ్వర్లు,పట్టణ కార్యదర్శి, మునగాల చక్రవర్తి, దివిపాలెం మాజీ సర్పంచ్ ముప్పాళ్ల నరసరరాజు,రుద్రరాజు సుధాకర్ రాజు,ST, సెల్ ఒబిలి బాబు,వేమసాని మురళి,నందిమండలం భారతద్వజ్, కొండూరు జీవన్, మునగాల చరణ్ తేజ,ఎల్లంరాజు నాగరాజు ని గూడూరు 2వ పట్టణ పోలీసులు అరెస్టు చేయడం జరిగింది...
హైవే కబ్జా... జాతీయ రహదారా..
డొంక మార్గమా..
నేషనల్ హైవే అథారిటీ అధికారులు ఏం చేస్తున్నారు?....
మనుబోలు. స్థానిక బైపాస్ రోడ్డులో జాతీయ రహదారి నెల్లూరు మార్గం కబ్జా చేశారు ఇక్కడ కొత్తగా నిర్మిస్తున్న ముందు రహదారి మార్గాన్ని పెట్రోల్ బంకులు కలిపేసుకున్నట్లు కనిపిస్తో తోంది. మరోపక్క జాతీయ రహదారి సిక్స్ లైన్ శరవేగంగా పనులు జరుగుతుంటే ఇ క్కడ నాలుగు లైన్ల రహదారి కబ్జా కావడం గమనార్హం. ఎక్కడ నిర్మాణంలో ఉన్న కొత్త పెట్రోల్ బంక్ త్వరలో ప్రారంభోత్సవం కాబోతోంది అయితే ఇందుకోసం నెల్లూరు మార్గంలో కొత్త పెట్రోల్ బంక్ సక్కని సౌకర్యంగా వసతిగా పెడుతున్నారు ఇంత వరకు బాగానే ఉన్నా ఎక్కడ రోడ్డు మధ్యలో డివైడర్ నిర్మించడం ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు నిత్యం వాహనాలు తిరుపతి చెన్నై నుండి నెల్లూరు మార్గంలో వాహనాలు వెళ్ళు తుంటాయి ఇంత నేరగా నిర్మించడ oన పై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి swarna tollway సెక్యూరిటీ విభాగం ఇటీవల రోడ్డు పక్కన బోర్డులను గోడలను తొలగించారు ఎంత మధ్యలో నిర్మిస్తున్న ఎందుకు చూసీచూడనట్లు ఉన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి
తెలుగుదేశం పార్టీ కార్యాలయాల మీద సీనియర్ నాయకుల ఇళ్ల మీద ఏపీ సీఎం జగన్ గారి ఆదేశాలతో DGP కనుసన్నలలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై దాడులు కు నిరసనగా ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు నెల్లూరు జిల్లా పార్లమెంటు అధ్యక్షులు రూరల్ ఇన్చార్జి శ్రీ అబ్దుల్ అజీజ్ గారి ఆదేశాల మేరకు నెల్లూరు నగర టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు 25 వ డివిజన్ ఇంచార్జి మాతంగి కృష్ణ గారి ఆధ్వర్యంలో బంద్ విజయవంతం చేయడానికి బుజ బుజ నెల్లూరు నుంచి బయలుదేరుతున్న సమయానికి వేదయపాలెం 5th టౌన్ పోలీస్ లు బంద్ చేయడానికి పర్మిషన్ లేదని మాతంగి కృష్ణ గారిని మరియు టిడిపి నాయకులను కార్యకర్తలను అరెస్టు చేసి5 th టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది
ఆంధ్ర బంద్ కు టీడీపీ పిలుపు
అప్రమత్తమైన పోలీసులు
మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ హౌస్ అరెస్టు
టీడీపీ నాయకులను కూడా హౌస్ అరెస్ట్
మాజీ ఎమ్మెల్యే పాశం ఇంటికి టీడీపీ నేతలు, కార్యకర్తలు తరలిరావాలి అని టీడీపీ పిలుపు
రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలు పై దాడులు, టిడిపి నేత పట్టాభి ఇంటి పై వైసీపీ నేతలు దాడులు ఖండిస్తూ టీడీపీ అధిష్టానం, టీడీపీజాతీయ అధ్యక్షుడు నారాచంద్రబాబు నాయుడు బుధవారం రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆ పార్టీ నేతలను గృహనిర్బంధంలోఉంచుతున్నారు. అందులో భాగంగా గూడూరు టీడీపీ నేతలను పోలీసులు వాళ్ళ వాళ్ళ ఇళ్ల వద్ద పోలీసులు హౌస్ అరెస్టు చేస్తున్నారు.
ముందుగా గూడూరు టీడీపీ మాజీ శాసన సభ్యులు పాశం సునీల్ కుమార్ ను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. బిల్లు చెంచు రామయ్య, నెలవల భాస్కర్ రెడ్డి, మట్టం శ్రావణి లతో పాటు పలువురు నేతలను పోలీసులు గృహ నిర్బంధంలోఉంచారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పాశం సునిల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో గూండాగిరి పాలన చేస్తున్న ప్రభుత్వానికి చరమ గీతం పాడే రోజులుదగ్గరపడ్డాయని ఆయనధ్వజమెత్తారు .
మంగళగిరి లోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై,టీడీపీ నాయకులు జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిమీద జరిగిన దాడిని నిరసిస్తూఅధినేత ,జాతీయఅధ్యక్షులునారా.చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర బంద్ కు పిలుపు ఇవ్వడంజరిగిందిఅన్నారు,అందులోభాగంగారాష్ట్రబంద్ లోపాల్గొనకుండా ముందస్తుగా పోలీస్ పహారా తో హౌస్ అరెస్ట్ చేయడం దారుణం అన్నారు.
రాష్ట్రంలో అరాచక పాలన చరిస్తున్నారని,ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగాఉందనివిమర్శించారు.ప్రభుత్వవ్యతిరేకవిధానాలను ప్రశ్నిస్తే గూండాగిరి చేస్తున్నఅధికారప్రభుత్వానికి ప్రజలు బుద్ది చెప్పే రోజులు దగ్గరపడ్డాయన్నారు. నియోజకవర్గ పరిధిలోని టీడీపీ నేతలు,కార్యకర్తలు, అభిమానులు గూడూరు అశోక్ నగర్ లో ఉన్న తన ఇంటిదగ్గరకుతరలిరావాలి అని పిలుపునిచ్చారు. పోలీసులు హౌస్ అరెస్ట్ చేసిన బంద్ ను విజయ వంతంచేద్దాం అని ఆయన వెల్లడించారు.