...... .....
బలయా పల్లి మండలంలో ఇడిగల్లు గ్రామం లో టిడిపి ఎంపీ అభ్యర్ధి పనబాక లక్ష్మి ఎన్నికల ప్రచారలో పలుగొనెందుకు విచ్చేసిన రాష్ట టీడీపీ పార్టీ అధ్యక్షుడు అచ్చం నాయుడు గారు
బారి ఎత్తున ర్యాలీ తో రోడ్ షో
చేపట్టిన కార్యకర్తలు
అదిరిపోయే ప్రసం
.......... ......... .......
సైదాపురం న్యూస్...
పార్టీ ఆదేశాల మేరకు టిడిపి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న తెలుగుదేశం పార్టీ అగ్ర శ్రేణుల నడుమ తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి పనబాక లక్ష్మి ప్రచారం జోరందుకుంది.
రాష్ట్రం మొత్తం లో ఉన్న టీడీపీ అగ్ర నాయకులు తిరుపతి పార్లమెంటు వైపు టీడీపీ గెలుపు కొరకు
కదిలివస్తున్నరు.
వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం చుట్టుపక్కల గ్రామాలలో టీడీపీ ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మి ప్రచారం సాగింది.
సైదాపురం మండలం లో అనేక ప్రాంతాల్లో పనబాక లక్ష్మి ప్రచార రోడ్ షో సాగింది ఈ రోడ్ షో లో రాష్ట్ర నాయకులు
పర్చూరు నియోజకవర్గ శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు , గురజాల నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు పర్వతనేని శ్రీనివాసరావు, రాజోలు నియోజకవర్గ మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, తదితరులతో ముమ్మరంగా కోన సాగుతున్న ప్రచారంలోకి. ప్రజలు బారి సంఖ్యలో చేరుకుని నాయకుల ప్రసంగాలను వింటూ ఆలోచనలలో పడుతున్నారని గ్రహించాలి.
అభ్యర్ధి పనబాక లక్ష్మి ప్రసంగం
విస్తృత ప్రచారం లో ఊరూరా తిరుగుతున్న నాకు అనేక ప్రాంతాల్లో ప్రజలు పెరుగుతున్న ధరలను అదుపు చేయలేని వైసీపీ ప్రభుత్వం పై ప్రజలు విరుసుకు పడుతున్నారని మాట్లాడారు రాబోవు రోజుల్లో ప్రజలకూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్ని తానై ఉంటాడని తెలుగు దేశం పార్టీ సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని ఆమె కోరారు.
నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అధికారులు, ఉపాద్యాలు, ప్రజాసంఘాల నాయకులు ఘనంగా బాబు జగ్జీవన్ రాం 113 వ జయంతి వేడుకల ను నిర్వహించారు.ఈ సందర్భంగా అయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ బీహార్ లోని ఒక మారుమూల ప్రాంతంలో, ఒక సామాన్య దళిత కుటుంబం లో జన్మించి, స్వయంకృషితో దేశం గర్వించ దగ్గ జాతీయ నాయకుడిగా ఎదగడం ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆయన తన వ్యూహాత్మక ఆలోచనలతో, అణగారిన దళితుల అభ్యున్యతికి వారి హక్కుల పరిరక్షణ కోసం ఎంతో కృషి చేశారన్నారు.
నెల్లూరు పట్టణంలోని వైయంసి గ్రౌండ్స్ లో మొట్టమోదటిసారిగా ఏర్పాటు చేసిన సింహపురి ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవాన్ని సింహపురి ఎగ్జిబిషన్ నిర్వాహకులు గుండుబోయిన మస్తాన్ యాదవ్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి పొలుబోయిన అనిల్ కుమార్ యాదవ్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, యువజన నాయకులు రూప్ కుమార్ యాదవ్, ప్రముఖ న్యాయవాది మల్లిరెడ్డి కోటారెడ్డి ముఖ్య అతిధులుగా హాజ
దద్దరిల్లిన
పనబాకలక్ష్మి సూలురు పేట రోడ్ షో..
భారీఎత్తున తరలి వచ్చిన కార్యకర్తలు
క్కిక్కిరిసిన సూలురుపెట బజారు వీదులు
........ ........
సులూరుపేట మేజర్ న్యూస్....
పార్టీ కార్యాలయం నుండి మొదలైన రోడ్ షో బజార్ వీధి లతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కిక్కిరిసిన కార్యకర్తలతో సాగింది.
పనిచేసే లక్ష్మి పనబాక లక్ష్మి కి ఓటు వేయాలంటూ దారి పొడవునా కార్యకర్తలు బజార్ సెంటర్లో ప్రజలకు ఓట్లను వేసే విధంగా సూచించారు.
నెలల సుబ్రహ్మణ్యం , వేనాటి సతీష్ రెడ్డి, నరసరావుపేట పార్లమెంటు అధ్యక్షులు ఆంజనేయులు సుధాకర్ రెడ్డి తదితర సులూరుపేట నాయకులతో ఈ రోడ్ షో సాగింది.
ఉత్సాహంతో ప్రసంగించిన పనబాక
సులూరుపేట పురవీధులలో సాగుతున్న ప్రచార రోడ్ షో లో ప్రజలకు అభివాదం చేస్తూ మాట్లాడారు కార్యకర్తల ఉత్సాహానికి తోడు ప్రజలకు అభివాదం చేస్తూ ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మి తనదైన శైలిలో ఓట్ల అభ్యర్ధన సాగింది
ఒక్కసారి ఆలోచించుకోమని ప్రజలకూ చెపుతూ పెరుగుతున్న ధరలను తెలుసుకోమని నిత్యవసర సరుకుల విషయంలో ప్రజలు చాలా నష్టపోతున్నారని ఒకటిచ్చి అంతకు అంతా లాగేసుకుoటున్న ప్రభుత్వానికి మీ ఓటుతో బుద్ధి చెప్పమని ప్రజలనుకోరారు.