🔹 32వ డివిజన్ లోని ప్రజలు ఏ అవసరం వచ్చినా రామకోటయ్య నగర్ లోని వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఉంది, అక్కడికి వెళ్తే మనకు సమాధానం చెబుతారు, మన సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది అనేలా రామకోటయ్య నగర్ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వేదిక కావాలి. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
🔹 32వ డివిజన్, రామకోటయ్య నగర్ లో ప్రారంభిచిన వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నగరంలోని అన్ని ప్రాంతాలకు ఆదర్శం కావాలి. రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
నెల్లూరు జిల్లా:- సూళ్లూరుపేట మండల పరిధిలో ఉన్న మన్నెముతేరి గ్రామం నందు సూళ్లూరుపేట మండల అధ్యక్షుడు అల్లూరు అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో పేదలకు ఇల్లు పట్టాల కార్యక్రమం స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ద్వారా పట్టాకి అర్హులైన ప్రతి పట్టాదారుకు పట్టాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ ఈ ఆంధ్రప్రదేశ్లో స్థలం, ఇల్లు లేని ప్రతి పేదవాడికి వైయస్సార్ పేద పట్టా కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి అందించాలని వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్య ఉద్దేశం అని తెలియజేశారు .
➡️ మండల అధ్యక్షులు అనిల్ రెడ్డి ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ తన సొంత ఊరిలో తన సొంత భూమిని ఆ గ్రామంలో పేదవారికి నా ఆధ్వర్యంలో ఇవ్వడం నాకు ఎంతో గౌరవం గా ఉంది అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో DCMC డైరెక్టర్ జెట్టి వేణు యాదవ్, డివిజన్ అధికారి, సరోజిని, స్థానిక తాసిల్దార్ రవి కుమార్, మండల డెవలప్మెంట్ అధికారి నర్మద, హౌసింగ్DEE, AE, సచివాలయం సిబ్బంది మరియు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు మోహన్ రెడ్డి, చంద్రారెడ్డి, రామకృష్ణారెడ్డి, కోడూరు రాశేఖర్, నెల్లూపూడి మణి తదితరులు పాల్గొన్నారు
పాల్గొన్న ఆలిండియా పోర్టు యూనియన్ నాయకులు నరేంద్ర, జిల్లా నాయకులు అజయ్ కుమార్, ప్రసాద్ రెడ్డి, పెంచల నరసయ్య
నరసింగారావు కామెంట్
- పోర్టు కార్మికులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను పరిష్కరించాలని కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉదయలక్ష్మీ ఆదేశాలు జారీ చేశారు..
- ఉదయలక్ష్మీ సమక్షంలోనే పోర్టు యాజమాన్యం సమస్యలు పరిష్కరిస్తామని ఒప్పందం కుదుర్చుకుంది..
- జనవరి ఒకటి నుంచి 8 గంటల పనివిధానం అమలైంది..
- పెండింగ్ లో ఉన్న బకాయిలన్నీ ఇచ్చేందుకు పోర్టు యాజమాన్యం అంగీకరించింది..
-
-జనసేన క్యాలెండర్ ఆవిష్కరణ లో కేతంరెడ్డి వినోద్ రెడ్డి.
------------------------------------------------
2021 నూతన సంవత్సరం ప్రజలందరికీ ఆరోగ్యకరమైన,ఆనంద కరమైన సంవత్సరం గా ఉండాలని జనసేన పార్టీ నెల్లూరు జిల్లా నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆకాక్షించారు.జనసేన పార్టీ నెల్లూరు నగర కార్యాలయంలో జనసేనపార్టీ క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా కేతంరెడ్డి మాట్లాడుతూ..గత ఏడాది కాలం అంతా కరోనా కల్లోలం లో గడిచి పోయిందని, ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బ్రతికిన మానవాళికి నూతన సంవత్సరం ఊరటను కలిగించాలని,ఆర్థికంగా దెబ్బతిన్న అన్ని వ్యవస్థలు మెరుగు పడాలని జనసేన పార్టీ కోరుకుంటుందని ఆయన తెలియచేసారు...జనసేన ఎన్.ఆర్.ఐ విభాగం పార్టీ కి వెన్ను దన్నుగా ఉంటూ ప్రజలకు విశేషమైన సేవలుఅందిస్తోందని, అందులో భాగంగా మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబిస్తూ ముద్రించిన క్యాలెండర్లను ప్రజలకు అందిస్తున్నారని తెలియచేసారు. మన నది ని మన నుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందని ఆయన అన్నారు..ప్రజలకు జనసేన పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఆయన తెలియయచేశారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కాకు మురళి రెడ్డి,సర్వేపల్లి నియోజక వర్గ నాయకులు బొబ్బే పల్లి సురేష్ నాయుడు,హేమంత్,వెంకట్,చందు,వంశీ,విష్ణు తదితరులు పాల్గొన్నారు.
వీరపాండియ కట్టబొమ్మన్ 261 వ జయంతి సందర్భంగా
నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, టి.పి.గూడూరు మండలంలోని మల్లికార్జునపురం, ఈదూరు, మండపం, వరకావిపూడి, మాచర్లవారిపాళెం గ్రామాలకు చెందిన
స్క్రోలింగ్ పాయింట్స్:
👉 మనిషి జీవితంలో, తినడానికి తిండి, కట్టుకునేందుకు బట్ట, తర్వాత ఉండటానికి ఇంటి గురించి ఆలోచన చేస్తాడు.
👉 ప్రతి ఒక్కరూ కోరుకునే సొంతింటి కలను ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో నిజం కావడానికి సాధ్యమైంది.
👉 మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి, భూములు కొనుగోలు చేసి, లేఅవుట్లు అభివృద్ధి చేసి, ప్లాట్లు కేటాయించి, ఇళ్ల స్థలాలు పంపిణీ చేపడుతున్నారు.
👉 సర్వేపల్లి నియోజకవర్గంలో 18వేల కుటుంబాలకి ఇళ్ల పట్టాలు అందజేయడం సంతోషంగా ఉంది.
👉 సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు ఇళ్ల పట్టాలు పంపిణీ కొనసాగుతుంటే, తెలుగుదేశం వాళ్లు భరించలేక, కోర్టుల ద్వారా అడ్డుకునేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.
👉 తెలుగుదేశం నాయకులు అరిచి గీ పెట్టినా, పట్టాల పంపిణీని ఎన్ని విధాలా అడ్డుకోవడానికి చూసినా చరిత్ర హీనులుగా మిగిలిపోవడం తప్ప, పట్టాల పంపిణీని ఎవ్వరూ అడ్డుకోలేరు.
👉 సర్వేపల్లి నియోజకవర్గంలో అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ఇళ్ల పట్టా అందించే బాధ్యత నాది.
👉 సర్వేపల్లిలో సోమిరెడ్డి పెత్తనం నిలబెట్టినప్పుడు గ్రామాల్లో పర్యటిస్తే, రెండు ఇళ్లు తగలపడాల్సిందే!, నలుగురు గ్రామస్తులకు తల పగిలి కుట్లు పడాల్సిందే!.
👉 సర్వేపల్లి నియోజకవర్గంలో గతంలో మాదిరిగా ఉద్రిక్తతలకు తావు ఇవ్వకుండా, గ్రామాల్లో ప్రజలు శాంతియుతంగా ఉండేందుకు సహకరిస్తున్నాం.
👉 సోమిరెడ్డి ధ్యాస అంతా అక్రమ సంపాదనే లక్ష్యంగా, అవినీతే ధ్యేయంగా పని చేసి అభివృద్ధి గురించి పట్టించుకోలేదు.
👉 సర్వేపల్లి నియోజకవర్గంలో అవినీతి, అక్రమాలకు తావులేకుండా, ప్రజలకు అవసరమైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు పెద్దఎత్తున అమలు చేస్తున్నాం.
👉 గ్రామాల్లో మౌలిక సదుపాయాల కోసం సుమారు 200 కోట్ల రూపాయలతో సిమెంటు రోడ్లు, సైడు డ్రైన్లు నిర్మించడంతో పాటు, ప్రతి ఇంటికి కుళాయి ఏర్పాటు చేసి, పరిశుభ్రమైన తాగునీరు అందిస్తాం.
👉 సోమిరెడ్డి దత్తత తీసుకున్న మల్లికార్జునపురం గ్రామంలో అభివృద్ధి నోచుకోని సందర్భంలో 75 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్లు, డ్రైన్ల నిర్మాణం చేపడుతున్నాం.
👉 సర్వేపల్లి నియోజకవర్గంలో రెండు సార్లు అవకాశం కల్పించిన నా కుటుంబ సభ్యులైన సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు ఇంటి బిడ్డగా సేవలందిస్తా.