ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా నెల్లూరు నగరంలోని విజయమహల్ గేటు సమీపంలో వున్న రాజన్న భవన్ నందు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి. అనిల్ కుమార్ గారు పార్లమెంట్ సభ్యులు శ్రీ
నెల్లూరు ప్రశాంతి నగర్ సమీపంలోని జాతీయ రహదారి వద్ద ముందు వెళుతున్న బైక్ ను తప్పించబోయి ఓ బొలెరో
నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, కృష్ణపట్నం గ్రామంలోని ప్రముఖ పుణ్య క్షేత్రాలుగా బాసిల్లుతున్న సిద్ధేశ్వరస్వామి, వేణుగోపాలస్వామి దేవస్థానాలకు 3 కోట్ల రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.
👉సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలుగా పేరొందిన సిద్దేశ్వర స్వామి, వేణుగోపాల స్వామి దేవస్థానం పునర్నిర్మాణంతో పాటు, అవసరమైన వసతులు కల్పించడానికి 25 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నాం.
👉 సర్వేపల్లి నియోజకవర్గంలో భక్తుల సలహాలు, సూచనలు స్వీకరిస్తూ ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నాం.
👉 ఆలయాలకు దాతల ద్వారా సంక్రమించిన ఆస్తులను కాపాడుకునేందుకు ప్రజలందరూ సహకరించాలి.
👉 తెలుగుదేశం హయాంలో మూలస్థానేశ్వర స్వామి, వేణుగోపాలస్వామి ఆలయాలకు చెందిన సొమ్మును విరాళాల రూపంలో ఇతర జిల్లాలకు తరలించడాన్ని అడ్డుకున్నాం.
👉 సర్వేపల్లి నియోజకవర్గంలోని అన్ని దేవాలయాలకు కమిటీలను నియమించడంతో పాటు, భక్తుల మనోభావాలను గౌరవిస్తూ, సజావుగా పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
👉 రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల ఆదరణతో పాటు భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నా.
👉సర్వేపల్లి నియోజకవర్గంలోని ప్రముఖ దేవాలయాలన్నింటినీ క్రమ పద్ధతిలో అవసరమైన పునర్నిర్మాణ కార్యక్రమాలు చేపడుతాం.
పోలీసుశాఖపై..
రాష్ట్రంలో ప్రజలకు కాదు కదా... పోలీసులకే దిక్కులేదు.
ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు యంత్రాంగం ఈరోజు ఆత్మరక్షణలో పడిపోయింది.
ఎస్పీలను... మహారాష్ట్ర, బీహార్ ల నుండి వచ్చి మీరేంది ఇక్కడ లా అండ్ ఆర్డర్ చేసేది అనే పరిస్థితి ఏర్పడింది.
డిఎస్పీలు, సిఐలు, ఎస్.ఐ.లు అయితే వాళ్లకు సలాం కొట్టనే సరిపోతుంది. లాఠీ ఆడిచ్చే పరిస్థితి లేదు.
దిశ చట్టం తెచ్చాక రాష్ట్రంలో పరిస్థితులు ఇంకా దిగజరిపోయాయి.
ప్రభుత్వం యంత్రాంగంను పూర్తిగా వైకాపా చొప్పుచేతల్లో పెట్టుకుని పరిపాలన అద్వాన్నంగా మారిపోయిన పరిస్థితుల్లో ఉంది.
వంద రోజులకు పైగా ఉత్కంఠభరితంగా సాగిన బిగ్ బాస్ రియాల్టీ షో ఆదివారంతో డిసెంబర్ 20న ముగిసింది. దాదాపు మూడు నాలుగు వారాలుగా
అంతకుముందు హారిక, ఆ పై అరియానా ఎలిమినేట్ అయ్యారు. పెద్దగా ఆశ్చర్యం లేకుండానే అభిజిత్ గెలుపు కన్ఫామ్ అయిపోయింది. చిరకాలంగా అభిజిత్ ప్రమోషన్ కావచ్చు.. ఫ్యాన్స్ కావచ్చు.. సోషల్ మీడియాను ఊపు ఇచ్చేసింది. అందువల్ల నాలుగైదు వారాల ముందుగానే ఫలితం వినిపిస్తూ వచ్చింది.
నిన్నటి నుంచి బిగ్ బాస్ ఫలితాలు లీక్ అయిపోయి చక్కర్లు కొట్టేశాయి. ఆ లీకులే ఇవ్వాళ నిజమయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి ఫైనల్ విజేతను ప్రకటించారు. హీరోయిన్లు ప్రణీత, మెహరీన్ డ్యాన్సులు, అనిల్ రావిపూడి పంచ్ పటాకాలతో షో డబుల్ జోష్‌తో ముందుకు సాగింది. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు అందరూ ఒకే వేదికపై డ్యాన్స్ చేశారు.
వర్నమెంట్
అర్హులైన ప్రతిఒక్కరికీ ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తాం సబ్ కలెక్టర్ రోనంకి గోపాలకృష్ణ.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు పరుస్తున్న డిసెంబర్ 25 ఇంటి స్థలాల పంపిణీ పారదర్శకంగా పక్షపాతం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇచ్చే విధంగా సిద్ధంగా ఉన్నామని గూడూరు సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ తెలిపారు. కోట తాసిల్దార్ కార్యాలయంలో పాలు రికార్డ్లు పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి పేద వారికీ ఇంటి స్థలం తో పాటు ఇల్లు నిర్మించి ఇస్తామన్నారు. ఈ నేపథ్యంలో కోట దళితవాడకు చెందిన కొంతమంది మహిళలు మాకు ఇంటి స్థలాలు లేవని మాకు న్యాయం చేయాలని సబ్ కలెక్టర్ కోరారు.