తమిళనాడు రాష్ట్ర అక్రమ *మద్యం 77 బాటిళ్ల స్వాధీనం
♦️ నిందితుని *అదుపులోకి
ఒక బజాజ్ పల్సర్ ద్విచక్ర వాహనం స్వాధీనం
స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సూళ్లూరుపేట సీఐ RUVS ప్రసాద్ ఎస్సై Y. మోహన్ వారి సిబ్బందితో దాడి చేసి తడ మండల పరిధిలో మూకుమ్మడిగా దాడిచేసి
అమరావతి
ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్.జగన్మోహనరెడ్డి బాధ్యతలు స్వీకరించాక రాష్ట్ర సర్వీసులోకి రావాలని గత సంవత్సరన్నర కాలంగా ప్రయత్నాలు చేసిన మహిళా ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మీకి ఎట్టకేలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.తన కేడర్ను మార్చాలంటూ శ్రీ లక్ష్మి క్యాట్ ను ఆశ్రయించారు , ఏపీ క్యాడర్ కు కేటాయించాలని కోరారు. క్యాట్ అంగీకరించటంతో క్యాట్ ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఆమెను రిలీవ్ చేయటంతో ఆమె జిఎడిలో రిపోర్టు చేశారు. రేపో మాపో ఆమెకు ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వనుంది. శ్రీలక్ష్మీని ఏ పోస్టులో నియమిస్తారు అనే విషయం బయట పడటం లేదు. చిన్న వయసులో ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మీ దివంగత నేత వైఎస్సార్ హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో పనిచేశారు
ఫుడ్ పాయిజన్ తో తీవ్ర అస్వస్థతకు గురి అయిన వెస్ట్ బెంగాల్ వాసులందరికీ మెరుగైన వైద్యం అందిస్తున్నాం - మాజీ మంత్రివర్యులు, వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి:::
✍️వరి నాట్లు వేసే కూలీలుగా వెస్ట్ బెంగాల్ ప్రాంతం నుంచి ప్రతి సీజన్లో పనులు కోసం వచ్చే కొంతమంది వలస కూలీలు కలువాయి మండలం వెరుబొట్లపల్లి గ్రామం వద్ద తాత్కాలికంగా ఉన్న పరిస్థితుల్లో ఫుడ్ పాయిజన్ వల్ల ఒకరు చనిపోవడం మరికొంత మంది తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిన వెంటనే మా విజ్ఞప్తి మేరకు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డి ఎం & హెచ్ ఓ, ఆర్ డి ఓ, DSR హాస్పిటల్ మరియు పి హెచ్ సి వైద్యులు పలువురు ఉన్నతాధికారులతో పాటు జిల్లా వైఎస్ఆర్ సీపీ అధ్యక్షులు సర్వేపల్లి శాసనసభ్యులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు స్వయంగా పర్యవేక్షించి సకాలంలో అన్ని చర్యలు తీసుకోవడం .. ప్రస్తుతం అందరి ఆరోగ్యం నిలకడగా ఉండేందుకు చేసిన కృషి అభినందనీయమని మాజీ మంత్రివర్యులు వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు పేర్కొన్నారు