*" సోమిరెడ్డి పుట్టుక నిఖార్సైనది కాదు.., అడ్డాల పుట్టుకగా తేల్చేశాం"*
తేది:15-11-2020
*ప్రభగిరిపట్నం మైనింగ్ మీద ఆరోపణలు చేసిన సోమిరెడ్డి, ఆనం వెంకటరమణారెడ్డి లకు "సవాల్" విసిరిన వైకాపా నాయకులు మందల వెంకట శేషయ్య యాదవ్, తలమంచి సురేంద్రబాబు, దాసరి భాస్కర్ గౌడ్, చందులూరు శ్రీనివాసులు యాదవ్, నెల్లూరు శివ ప్రసాద్ లు చెప్పిన విధంగా ఆదివారం ఉదయం గం.11-00ల ప్రాంతంలో ప్రభగిరిపట్నం కొండ వద్దకు వెళ్లి, కొండ ప్రాంతాన్ని పరిశీలించి అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైయస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోగిరెడ్డి గోపాల్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ కార్పొరేషన్ డైరెక్టర్ కోనం బ్రహ్మయ్య, వైయస్సార్సీపీ పొదలకూరు మండలాధ్యక్షుడు పెదమల్లు రమణారెడ్డి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రభగిరిపట్నం గ్రామస్తులు పాల్గొన్నారు.*
*మందల వెంకటశేషయ్య స్క్రోలింగ్ పాయింట్స్:*
👉 సోమిరెడ్డి, సోమిరెడ్డి కుమారుడు రాజగోపాల్ రెడ్డి లు సర్వేపల్లి నియోజకవర్గంలో అంతులేని అవినీతికి పాల్పడ్డారు.
👉 ప్రభగిరిపట్నం కొండలపై క్వార్టర్ రమణారెడ్డి చేత అనేక విమర్శలు చేయించిన సోమిరెడ్డి ఈరోజు 11-00 గంటలకు ప్రభగిరిపట్నం రావాలని సవాల్ విసిరితే తోక ముడిచి పారిపోయాడు.
👉 సోమిరెడ్డి పుట్టుక నిఖార్సైనది అయితే మా సవాల్ ను స్వీకరించి, నిజానిజాలు తెలుసుకోవడానికి రాలేదు కాబట్టి సోమిరెడ్డి పుట్టుక నిఖార్సైనది కాదని అడ్డాల పుట్టుకగా సోమిరెడ్డిని తేల్చేస్తున్నాం.
👉 కొండకు కోటి లెక్కన ముడుపులు మింగి కొడుకు రాజగోపాల్ రెడ్డికి మైనింగ్ లో భాగస్వామ్యం డిమాండ్ చేసి, అన్ని రకాలుగా తండ్రి కొడుకులు తీవ్రమైన అవినీతికి పాల్పడ్డారు.
👉 అడ్డాలకు పుట్టిన సోమిరెడ్డికి నెలవారి మామూళ్లు రాకపోవడం కొడుకు రాజగోపాల్ రెడ్డికి మైనింగ్ లో భాగాలు పంచుకోవడంలో తేడాలు రావడంతో మైనింగ్ యజమానులను బ్లాక్ మెయిలింగ్ చేయడానికి మమ్మల్ని లక్ష్యంగా ఎన్నుకున్నాడు.
👉 మైనింగ్ అనుమతుల పాపం సోమిరెడ్డిదే!, సోమిరెడ్డి మంత్రిగా తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చిన అనుమతులు తప్ప, మా ప్రభుత్వంలో ఒక్క మైనింగ్ కు కూడా అనుమతివ్వలేదు.
👉 సోమిరెడ్డి అధికారుల దగ్గరకు వెళ్లి మైనింగ్ లో అక్రమాలు జరిగినట్లు ఆధారాలు చూపించి, విచారణ జరిపిస్తే మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు.
👉 మా నాయకుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎక్కిన, ప్రభగిరిపట్నం గ్రామానికి సమీపాన ఉన్న తిమ్మప్ప కొండ నుండి ఒక బండను కూడా ముట్టుకోలేదు.
👉 నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ కొండ నుండి ఒక బండరాయి కూడా తియ్యనీయనని శపధం చేసిన మా నాయకుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి కంఠంలో ప్రాణం ఉన్నట్లే, కొండ కూడా చెక్కుచెదరకుండా అలానే ఉంది.
👉 సోమిరెడ్డి ఖాళీ లెటర్లపై సంతకాలు చేసి పోతే, కుమారుడు రాజగోపాల్ రెడ్డి బేరసారాలు ఆడి, షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులను 5లక్షల లెక్కన అమ్ముకున్న నీచ చరిత్ర ఆ తండ్రి కొడుకులది.
👉 సోమిరెడ్డి తనయుడు రాజగోపాల్ రెడ్డి ఏదీ విడిచిపెట్టకుండా అంగన్వాడీ కార్యకర్తల పోస్టులకు 5 లక్షల చొప్పున చివరకు అంగన్వాడి హెల్పర్ పోస్టులను 2 లక్షల చొప్పున వసూలు చేసిన అవినీతి పరుడు.
👉 సోమిరెడ్డి తన కుమారుడు రాజగోపాల్ రెడ్డిని రాజకీయాలలో వృద్ధి చేయలేకపోయినా, అవినీతి సంపాదన సంపాదించడంలో బాగా అభివృద్ధి చేశాడు.
👉 సోమిరెడ్డి, సోమిరెడ్డి కొడుకు రాజగోపాల్ రెడ్డి 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సర్వేపల్లి నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా దోచుకొని, అవినీతి సంపాదనకు కోట్లకు పడగలెత్తిన దేశవిదేశాల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్నాడు.
👉 మా సవాల్ కు స్పందించకుండా తోకముడిచి పారిపోయిన సోమిరెడ్డి బ్రతుకు నిఖార్సయినది కాదు కాబట్టి అడ్డాలకు పుట్టిన సోమిరెడ్డి మాట్లాడే, మాట్లాడించే అడ్డాల మాటలను ఇకమీదట మేము పట్టించుకోము.