పోలవరం గురించి మాట్లాడే హక్కు టీడీపీ కి ,చంద్రబాబు కి లేదు* మంత్రి అనిల్ కుమార్ యాదవ్
నెల్లూరు ...
*మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కామెంట్స్*
*చేతులు తుడుచుకోవాదాని కి కూడా ఆ పేపర్ పనికి రాదు*
*పోలవరం గురించి మాట్లాడే హక్కు టీడీపీ కి ,చంద్రబాబు కి లేదు*
*పోలవరంను జగన్ పవిత్ర మైన చేతులు తో ప్రారంబిస్తారు*
*దిక్కుమాలిన పేపర్లు అడ్డం పెట్టుకొని చంద్రబాబు పిచ్చి రాతలు రాయిస్టున్నాడు*
*2021 డిసెంబర్ లో పోలవరం ప్రారంభమ్ ఉంటుంది...*
*పోలవరం ఎత్తు ఒక్క అంగుళం కూడ తగ్గేంచ్చేది లేదు..కావాలంటే ప్రారంభం రోజు వచ్చి కొలుచుకో*
*మీ బ్రతుక్కి ఆర్ అండ్ ఆర్ గురించి మీ హయాంలో పట్టించుకున్నారా*
*ఎవడు చెప్పాడు నీకు పోలవరం ఎత్తు తగ్గించామని*
*పక్క రాష్ట్రం లో దాక్కుని కారు కూతలు కొయొద్దు*
*మీకు దమ్ముంటే 2017 లో మీరు పెట్టించిన కేంద్ర కేబినెట్ నోట్ ని చదివి వినిపించండి...జనం చెప్పులతో కొడతారు*
*2017లో మీరు కేబినెట్ లో ఏమి పనికిమాలిన ఒప్పందం చేసుకోఉన్నారో చెప్పగలరా*
*పోలవరం రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు...ఆయన కొడుకు జగన్ దాన్ని పూర్తి చేస్తారు...*
*రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు కింద నిర్వాసితులకు పునరావాసం చంద్రబాబు కల్పించలేదు...*