వై.యస్. రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన నెల్లూరు రూరల్ ఎమ్.ఎల్.ఎ.
September 02, 2020
kotamreddy
,
leaders
,
mla
,
Nellore
,
nivalulu
,
sridhar reddy
,
ys rajasekhar reddy
,
YSRCP
దివంగత మహా నేత వై.యస్. రాజశేఖర్ రెడ్డిగారి 11వ వర్ధంతి సందర్భంగా కరెంటు ఆఫీస్ సెంటర్ వద్ద
వై.యస్. రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన నెల్లూరు రూరల్ ఎమ్.ఎల్.ఎ. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు.
🔹 ఒక ముఖ్యమంత్రి ప్రజల కోసం పనిచేయాలంటే, ఏవిదంగా పనిచేయవచ్చో చేసి చూపించిన మహానేత డా||వై.యస్. రాజశేఖర్ రెడ్డి గారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
🔹 దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి గారు ప్రజల సంక్షేమం కోసం రెండు అడుగులు ముందుకు వేస్తె, నేడు అయన తనయుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారు పది అడుగులు ముందుకు వేస్తున్నారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.