నెల్లూరు జిల్లా... చిల్లకూరు మండలం.
** చిల్లకూరు మండలంలోని పలు గ్రామాల్లో గొర్రెలను,పొటేళ్లను దొంగతనంగా ఎత్తుకెళ్ళి అమ్ముకునే ఇద్దరు వ్యక్తులను పట్టుకు
అదుపులోకి తీసుకున్న చిల్లకూరు si హుస్సేన్ భాషా...
* చిల్లకూరు మండలంలోని పున్నపువారిపాలెం.తీపనూరు తదితర గ్రామాల్లో అడవిలో మేత మేపుతున్న గొర్రెలను,పొట్టేళ్లను ఇద్దరు వ్యక్తులు బైక్ పై దొంగతనంగా ఎత్తుకెలుతుండగా స్థానికులు గమనించి చిల్లకూరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో CCtv.పుటేజ్ ద్వారా వారిని గుర్తించి గంట వ్యవదిలోనే si హుస్సేన్ బాషా పోటుపాలెం రోడ్డులో వారిని అదుపులోకి తీసుకున్నారు.