డక్కిలి ఎంపీడీఓ ఆఫీసు ప్రాంగణంలో  రైతు దినోత్సవం లో ప్రసంగిస్తున్న మాజీ మంత్రి





వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి , తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.డక్కిలి మండలం వెలికల్లు గ్రామంలో  రక్షిత మంచినీటి పథకం ప్రాంభించిన ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్,వెలికంటి రమణారెడ్డి,కలిమిలి రాంప్రసాద్ రెడ్డి,అధికారులు,వైఎస్సార్ సీపీ నాయకులు కార్యకర్తలు.రైతు బాంధవుడు దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు దినోత్సవం గా ప్రకటించిన నేపథ్యంలో డక్కిలి మండల కేంద్రంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు మరియు తిరుపతి పార్లమెంట్ సభ్యులు శ్రీ దుర్గా ప్రసాద్ రావు గారు..