కోట మండలం లోవికలాంగ టీచర్ ను చూసుకునేందుకు ఆమె మనవరాళ్లకు అంగన్వాడి ఉద్యోగం ఇప్పించ వలసిందిగా ఎమ్మెల్యే గారిని అంగన్వాడి టీచర్లు కోరడం
గూడూరు ఎమ్మెల్యే గారి నివాసంలో కోట మండలం లోని అంగన్వాడి టీచర్లు గూడలి పంచాయితీ సమీపంలోని చంద్రశేఖర పురానికి సంబంధించిన అనారోగ్యంతో బాధపడుతున్న వికలాంగ టీచర్ చాలా ఇబ్బందులు పడుతుంది కనుక ఆ
వికలాంగ టీచర్ ను చూసుకునేందుకు ఆమె మనవరాళ్లకు అంగన్వాడి ఉద్యోగం ఇప్పించ వలసిందిగా ఎమ్మెల్యే గారిని అంగన్వాడి టీచర్లు కోరడం జరిగింది, ఎమ్మెల్యే గారు ఆ వికలాంగ మహిళా టీచర్ ను చూసుకునేందుకు ఆమె మనవరాలు తో మాట్లాడి అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఆమెకు రిఫర్ చేస్తానని చెప్పడం జరిగింది.
అనంతరం అంగన్వాడి టీచర్లు కోట మండలం లోని గూడలి నందు ప్రభుత్వం వారు అంగన్వాడి బిల్డింగ్ కు ఇచ్చిన స్థలాన్ని కొంతమంది దుండగులు ఆక్రమించుకున్నారని అధికారులతో మాట్లాడి అంగన్వాడి బిల్డింగ్ నిర్మాణ ఏర్పాటుకు సహాయం చేయమని అంగన్వాడీ టీచర్లు ఎమ్మెల్యే గారిని కోరడం జరిగింది.స్పందించిన ఎమ్మెల్యే గారు వెంటనే అధికారుల దృష్టికి తీసుకుని వెళ్తానని వారికి న్యాయం జరిగేలా చూస్తానని అంగన్వాడి టీచర్లకు హామీ ఇవ్వడం జరిగింది..,