దగదర్తి మండలం వాలంటరీగా విధులు నిర్వహిస్తున్న మందా శ్రీనివాసులు అకాల మరణం చెందినందున వారి కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి ప్రకటించి వారి తల్లి తండ్రిలకి 25 వేల రూపాయలు వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు