జులై 17, 2020
తాడేపల్లి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా మరింత పటిష్టం చేయడానికి పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్.జగన్మోహన్‌రెడ్డి గారు ఈ క్రింది నిర్ణయాలు తీసుకున్నారు. దీంట్లో భాగంగా ఇకమీదట కర్నూలు, ప్రకాశం జిల్లాల బాధ్యతలను శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అప్పగించాలని పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు నిర్ణయించడమైనది. ఈ ఆదేశాలు వెంటనే అమలులోకి వస్తాయి.