మంత్రి డాక్టర్ పి. అనిల్ కుమార్ గారు అధికారులతో కలిసి పర్యటించి స్థానిక సమస్యలను
July 09, 2020
adala
,
anilkumar yadav
,
city
,
corporation
,
minister
,
Nellore
,
veluru mahesh
,
visit
నెల్లూరు నగరంలోని ట్రంకురోడ్డు, కాపువీధి, ముత్తరాజువారి వీధి ప్రాంతాలలో రాష్ట్ర జలవనరుల శాఖ
మంత్రి డాక్టర్ పి. అనిల్ కుమార్ గారు అధికారులతో కలిసి పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకొని, వెంటనే సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా స్వతంత్ర పార్కును పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో వై.ఎస్.ఆర్.సి.పి. నాయకులు ముక్కాల ద్వారకనాథ్, వేలూరు మహేష్, సూరిశెట్టి నరేంద్ర, దార్ల వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.