నెల్లూరు జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ అధ్యక్షులుగా మరో సారి నియమితులైన శ్రీ వీరి చలపతి గారు
వైయస్సార్ ప్రభుత్వం ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లో పునర్నియమింపబడిన సందర్భంగా మాజీ మంత్రివర్యులు, వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి ఆశీస్సులు పొందడానికి నెల్లూరు నగరంలోని ఆనం నివాసం లో కలిశారు.
ఈ సందర్భంగా ఆనం రామనారాయణ రెడ్డి గారు వారికి తన అభినందనలు తెలుపుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాల అనుగుణంగా రైతు సంక్షేమం, ప్రజా సంక్షేమం కోసం కృషి చేయాలని ఆకాంక్షించారు.
నెల్లూరు జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ ఛైర్మెన్ గా ఎంపికైన శ్రీ వీరి చలపతిరావు గారు నేడు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలసి, పుష్పగుచ్చము అందించడం జరిగింది. అనంతరం రూరల్ ఎమ్మెల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన