*కొడవలూరు మండలంలోని కొత్తవంగల్లు గ్రామంలో 40-లక్షలతో సచివాలయానికి,18-లక్షలతో Y.S.R.రైతు భరోసా కేంద్రానికి  21-లక్షలతో Y.S.R-విలేజ్ క్లినిక్ భవనముల సముదాయానికి నిధులు కేటాయించిన వైయస్ జగన్మోహన్ రెడ్డికి నెల్లూరు జిల్లా కోపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ వీరి చలపతి కృతజ్ఞతలు తెలిపారు


సచివాలయాల ద్వారా ప్రజల వద్దకే పరిపాలన తీసుకొచ్చి క్యాలండర్లో తెలిపిన ప్రతీ సంక్షేమ పథకాన్ని క్రమం తప్పకుండా ముఖ్యమంత్రి అందిస్తున్నారన్నారు . ఆయన రాష్ట్రానికి చిరకాల ముఖ్యమంత్రిగా ఉండాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారన్నారు