ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు మృతి
August 05, 2020
ap
,
died
,
kavi
,
parvathipuram
,
vangapandu
,
vgeyakarudu
ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు(77) నిన్న మృతి
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు మృతి.
పార్వతీపురంలోని తన నివాసంలో గుండెపోటుతో వంగపండు మృతి
వందలాది జానపదపాటలను రచించిన వంగపండు ప్రసాదరావు
ఉత్తరాంధ్ర జానపదాలకు గజ్జెకట్టి పాడిన వంగపండు
పల్లెకారులతో పాటు గిరిజనులనూ చైతన్యపరిచిన వంగపండు
విప్లవకవిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పేరుపొందిన వంగపండు
1943లో పెదబొండపల్లిలో జన్మించిన వంగపండు
అర్థరాత్రి స్వతంత్య్రంతో సినిమాతో వంగపండు సినీ ప్రస్థానం
2017లో కళారత్న పురస్కారం అందుకున్న వంగపండు
1972లో జననాట్యమండలిని స్థాపించిన వంగపండు
మూడు దశాబ్ధాలలో 300 పాటలు రచించిన వంగపండు
ఏం పిల్లడో ఎల్దమొస్తవ పాటతో ప్రఖ్యాతి చెందిన వంగపండు
ప్రజాకవి, జానపద బ్రహ్మ వంగపండు ప్రసాద రావు గారి ఆత్మకు శాంతి చేకూరలని కోరుకుంటూ.....
కళాకారుడికి మరణం లేదు . కళ ఉన్నంతకాలం బతికే ఉంటారు.
మీ
కె. సాంబశివరావు