నాడు-నేడు పథకం కింద పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులు సిమెంట్ రోడ్లు, సైడు డ్రైన్లను పరిశీలించిన ఎమ్మెల్యే కాకాణి.
August 13, 2020
kakani
,
mla
,
Nellore
,
sarvepalli
,
tp gudur
,
YSRCP
సర్వేపల్లి నియోజకవర్గం, తోటపల్లిగూడూరు గ్రామ సచివాలయాన్ని సందర్శించి, ప్రభుత్వ పథకాల అమలుపై అధికారులు, గ్రామ సచివాలయ సిబ్బందితో సమీక్షించిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.
గ్రామంలో పర్యటించి జరుగుతున్న సచివాలయం నిర్మాణ పనులు
నాడు-నేడు పథకం కింద పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులు సిమెంట్ రోడ్లు, సైడు డ్రైన్లను పరిశీలించిన ఎమ్మెల్యే కాకాణి.
స్క్రోలింగ్ పాయింట్స్:
👉సర్వేపల్లి నియోజకవర్గంలోని గ్రామాల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి.
👉తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో పర్యటిస్తే, అధిక సంఖ్యలో సమస్యలపై అర్జీలు వచ్చేవి.
👉వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్రామాల్లో సమీక్షలు చేస్తే ఒకటి, రెండు సాంకేతిక సమస్యలు మినహా మిగిలిన అర్హులైన వారందరికీ పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు అందుతున్నాయి.
👉తెలుగుదేశం ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల జోక్యంతో పింఛన్లు రాలేదని వందల మంది అర్జీలు పట్టుకొని కార్యాలయాల చుట్టూ తిరిగేవాళ్లు.
👉 జగన్మోహన్ రెడ్డి గారు అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ వారి ఇంటి ముంగిటనే తీసుకునే విధంగా వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వచ్చారు.
👉చంద్రబాబు తెలుగుదేశంను భూస్థాపితం చేయడంతో పాటు , ఆపార్టీ నాయకులను చేసిన పనులకు బిల్లులు చెల్లించకుండా నిలువునా ముంచాడు.
👉రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి సరిగా లేక పోయినా జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చిన అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు.
👉అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సంయుక్తంగా , సమర్థవంతంగా పనిచేశారు కాబట్టి కరోనాను కట్టడి చేయగలిగాము.
👉 జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి, రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఉంటే, చంద్రబాబు పేదలకు ఇళ్ల పట్టాలు రిజిస్టర్డ్ అవ్వకుండా కోర్టుల ద్వారా అడ్డుకునే పరిస్థితి.
👉 త్వరలోనే అర్హులైన ప్రతిఒక్కరికీ ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడం జరుగుతుంది.
👉దేశంలో ఎక్కడా లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుంది.
👉సర్వేపల్లి నియోజకవర్గంలో పారదర్శకంగా, అందరికి సమన్యాయం చేస్తూ, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుంది.
👉సర్వేపల్లి నియోజకవర్గంలో ఒక్క సంవత్సరంలోనే 800 కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.