నెల్లూరు-విజయవాడ NH16 రోడ్డుకు గండి పడిన జరుగుతున్నమరమ్మత్తు పనులను పరిశీలించిన విజయ రావు,IPS
నెల్లూరు టౌన్ నవాబుపేట పరిధి భగత్ సింగ్ కాలనీ వద్ద నెల్లూరు-విజయవాడ NH16 రోడ్డుకు గండి పడిన జరుగుతున్నమరమ్మత్తు పనులను పరిశీలించిన జిల్లా శ్రీ విజయ రావు,IPS., గారు...
◆ రోడ్లు పాడైన సందర్భంగా NHAI అధికారులతో చర్చించిన జిల్లా యస్.పి. గారు
◆ వాహనదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సింగిల్ వే లో చాలా స్మూత్ గా వాహనాలు వెళ్ళే విధంగా నిరంతరం విధులు నిర్వహించేలా టౌన్, రూరల్ సిబ్బంది ఏర్పాటు చేసిన యస్.పి. గారు..
◆ రోడ్లపై రేడియం బారికేడ్స్ ఏర్పాటు చేసేలా తక్షణ ఆదేశాలు..వెంటనే ఏర్పాటు...వాహనదారులను అప్రమత్తం చేయాలని ఆదేశాలు..
◆తొందరగా పనులు పూర్తి చేసి, ఇరువైపులా వాహనాలు వెళ్లే
లా చూడాలని ఆదేశాలు