ఆనవాయితీగా పంచమతీర్థం తీసుకెళ్లే ఏనుగు మార్గాన్ని ఏర్పాటు చేయాలి....
ఆనవాయితీగా పంచమతీర్థం తీసుకెళ్లే ఏనుగు మార్గాన్ని ఏర్పాటు చేయాలి....
శతాబ్దకాలం పైగా తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలలో పంచమ తీర్థాన్ని ఆనవాయితీగా తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయానికి.. ఏనుగు పై టిటిడి తీసుకెళ్లే ఆర్టీసీ బస్టాండ్ , వెంకటేశ్వర థియేటర్ రోడ్డు రైల్వే ట్రాక్ మార్గాన్ని ఆర్సి రోడ్డు వలె... రైల్వే ట్రాక్ అండర్ బ్రిడ్జ్ మార్గాన్ని ఏర్పాటు చేయాలని.. టిడిపి నేతలు , మాజీ తుడా చైర్మన్ ... నరసింహ యాదవ్ , శ్రీధర్ వర్మ , కుమారమ్మ లు డిమాండ్ చేశారు... ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియాతో వీరు మాట్లాడుతూ.. తాను తుడా చైర్మన్ గా ఉన్నప్పుడు , ఆర్సి అండర్ బ్రిడ్జి రోడ్ను సాంక్షన్ చేసామని.. రైల్వే కార్పొరేషన్ తుడా నిధులతో అక్కడ ఉన్న డ్రైనేజీని మళ్లించి ఈ బ్రిడ్జి ఏర్పాటు కు ప్రణాళిక సిద్ధం చేసినట్లు.. అది నేడు పురుడు పోసుకుందని ఆశాభా వ్యక్తం చేశారు .. నేటి తుడా అధికారుల కృషి ఫలితమే ఈ అండర్ బ్రిడ్జ్ రోడ్డు ప్రారంభానికి నోచుకుందని తెలియజేశారు.. ఇదే రోడ్డు వలే వెంకటేశ్వర థియేటర్ పాత రోడ్డును పునరుద్దించాలని కోరారు.. పంచము తీర్థం కు వెళ్లి ఏనుగు సైజుకు సరిపడ్డ మార్గాన్ని