కుటుంబ కలహాల వల్ల గాయపడినటు వంటి సుప్రజ,..కేసు నమోదుఎస్ఐ వీరనారాయణ
August 05, 2020
Andhrapradesh
,
atmakur
,
attack
,
case
,
Marripadu
,
Nellore
,
police
,
si
,
supraja
,
veeranarayana
కుటుంబ కలహాల వల్ల గాయపడినటు వంటి సుప్రజ,..
కేసు నమోదు చేసినట్టు వంటి మర్రిపాడు
ఎస్ఐ వీరనారాయణ గారు....
ఇడ్లపాడు గ్రామానికి చెందినటువంటి సుప్రజ వాలంటీరుగా పని చేస్తూ జీవనం సాగిస్తుందని ఇటీవల ఇంటి సమస్యల వల్ల సుప్రజా మరిది గారు కొట్టారని దుర్భాషలాడారని వాల్ ఎన్టీఆర్ సుప్రజా మర్రిపాడు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిందని మర్రిపాడు ఎస్ఐ వీరనారాయణ గారు కేసు నమోదు చేశామని విచారిస్తామని తెలిపాడు
విషయంలోకి వెళితే
ఇడ్లపాడు గ్రామానికి చెందినటు వంటి సుప్రజా వాలంటీరుగా పని చేస్తూ జీవనం సాగిస్తూ ఉండేది ఇంట్లో కుటుంబ కలహాలు ఎక్కువగా ఉంటాయని ఇటీవల కరెంటు బిల్లు దగ్గర ఘర్షణ ఏర్పడిందని ఆమె తెలిపింది 3 నెలల నుంచి వేరు వేరు గొడవల వల్ల కరెంటు బిల్లు కట్టకపోవడంతో అధికారులు కరెంట్ బిల్లు కట్టని అడగగా మా వారు లేరు రేపు వచ్చిన తర్వాత కరెంట్ బిల్లు కడతామని వాలంటీర్ సుప్రజ తెలిపారు దాంతో అధికారులు అంగీకరించి వెళ్ళిపోయారు ఇంతలో తన మరిది అయినటువంటి సుధాకర్ ,సుప్రజ ను దుర్భాషలాడి కొట్టారని తన మంగళ సూత్రాన్ని కూడా తెంపేశాం అని సుప్రజ గారు తెలిపారు తనకి ఇంట్లో కూడా రక్షణ లేదని సుప్రజా గారు తెలిపారు