నెల్లూరు, డిసెంబర్ 23, (రవికిరణాలు) : మన బలిజ కుటుంబ సభ్యుడు నవాబ్ పేట బలిజ వారి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం చైర్మన్ కొలపల్లి లక్ష్మి ప్రసాద్ కి నాలుగు వాల్స్ బ్లాక్ అవ్వడం వలన రెండు స్టంట్ వేయడం జరిగినది , అయితే స్టంట్ ఫెయిల్ ఐన కారణం వలన చెన్నై లో శస్త్రచికిత్స చేసి ఒక కాలును తొలగించడం జరిగినది (దీనికి సుమారు 6,00,000/- ఖర్చు ఐనది .అయన ఆర్థికపరిస్థితి బాగాలేకపోవడం, వయోభారంతో ఉండడం, ఒకకాలు తీసివేయడం వలన ఏ పని చేయలేని నిస్సహాయ పరిస్థితులలో ఉండడం వలన ఆయనికి ఏదైనా ఆర్ధిక సహాయం చేయాలనే ఆలోచనతో మనవాళ్ల సహకారంతో రూ.176200 సేకరించి ఇవ్వడం జరిగినది .
దీనికి సహకరించిన వారు :
పసుపర్తి సుధాకర్ రావు - 10,000/-
కిన్నెర మాల్యాద్రి – 10,000/-
నాగిశెట్టి బాబు రావు – 10,000/-
పప్పు నారాయణ -10000 /-
U . శివ నాగేశ్వర రావు - 10000 /-
కందికట్ల రాజేశ్వరమ్మ- 10,000/-
(W/O డా. అంజనీకుమార్)
నూకల రవీంద్ర నాథ్ టాగోర్ - 10,000/-
తీకినం నాగరాజు - 10,000/-
(సింహాద్రి కలర్స్- కుమారస్వామి టైల్స్)
పాశం శ్రీనివాస్ - 5 ,000 /-
కోరేం పెంచలబాబు అండ్ సన్స్ -5 ,000 /-
(నేస్తం ఫౌండేషన్)
కొండేటి ప్రదీప్ కుమార్ -5 ,000 /-
(s/o కొండేటి నరసింహ రావు )
మద్దినేని శ్రీనివాస రావు -5 ,000 /-
(MSR ఆక్వా నీడ్స్)
పోలిశెట్టి శ్రీనివాసులు -5 ,000 /-
(ఉలవపాళ్ళ) EX . సర్పంచ్ )
జమ్ములదిన్నె బాల వెంకట అశోక్ -5 ,000 /-
(డాక్యుమెంట్ రైటర్)
గంగిశెట్టి వెంకట కృష్ణయ్య -5 ,000 /-
(సాయి దత్త ఫర్నిచర్ )
యేనుగుల శ్రీనివాస రావు -5 ,000 /-
(శ్రీనివాస ఏజెన్సీస్)
బొక్కా శ్రీనివాసులు -5 ,000 /-
కత్తెర మల్లి-5 ,000 /-
కోలపల్లి దివాకర్-5 ,000 /-
అడపా రామకృష్ణ- 3,000 /-
TV రావు (అడ్వాకెట్)-3,000 /-
నక్కల శివకృష్ణ- 3,000 /-
కొమ్మన శ్రీనివాసరావు -3 ,000 /-
(శ్రీనివాస హోమియో క్లినిక్ )
సింగంశెట్టి రవిచంద్ర - 2,500 /-
చెక్కా మనోహర్ & చెక్కా కుమార్- 2,000 /-
శీలం మల్లికార్జున -2,000 /-
పసుపులేటి మల్లికార్జున - 2000 /-
నారా సుబ్బా రావు- 2000 /-
చిల్లర మధు -2,000/-
బొబ్బేపల్లి సురేష్ -2000 /-
డా.కత్తి తిరుమల -2000 /-
పూసల లక్ష్మి మల్లేశ్వర రావు - 2000 /-
అలహరి దీపిక -1000 /-
పసుపులేటి నరేష్- 1200 /-
ఎర్రబోలు రాజగోపాల్- 1,000/-
మన్నేపల్లి సురేష్-1,000/-
కాకాని మల్లికార్జున -1,000/-
నీలి విజయ్ కుమార్ -1000 /-
చెక్కా సాగర్-1,000/-
గాజుల సాగర్ - 1000/-
బలిజ వివాహ వేదిక - 1000 /-
పావురాళ్ళ రమేష్ -1000 /-
వాసు పడాల - 500 /-
మొత్తం = 1,76,200.00
ఈ పుణ్య కార్యంలో పాలుపంచుకున్న ప్రతి బలిజ కుటుంబ సభ్యుడికి హృదయ పూర్వక కృతజ్ఞతాభినందనాలు.
ఇంకా ఎవరైనా సహాయం అందించాలనుకుంటే
వివరాలకు
కొలపల్లి లక్ష్మి ప్రసాద్
నవాబుపేట నెల్లూరు-
PH : 9502755085
PH : 6302712169
" మనo చేసే ఒక చిన్న సహాయం ఒక కుటుంబానికి వెలుగునిస్తుంది "