అనంతపురం:
హిందూపురం లో పోలీసు కానిస్టేబుళ్ల నిర్వాకం..
పోలీసు స్టేషన్ లో మద్యం తాగిన కానిస్టేబుళ్లు తిరుమలేష్, నూర్ మహ్మద్..
ఇటీవల కర్నాటక మద్యం బాటిళ్లను సీజ్ చేసిన స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో అధికారులు...
సీజ్ చేసిన లిక్కర్ ను పోలీసు స్టేషన్ విచారణ గదిలో తాగిన కానిస్టేబుళ్లు...
కెమెరాలో అడ్డంగా బుక్కయిన హిందూపురం పోలీసులు.