టార్గెట్ ను గురిపెట్టిన నెల్లూరు జిల్లా ఎస్పీ . భాస్కర్ భూషణ్,
January 02, 2021
ap
,
Nellore
,
police
,
shooting firing
,
sp
➡️టార్గెట్ ను గురిపెట్టిన నెల్లూరు జిల్లా ఎస్పీ శ్రీ. భాస్కర్ భూషణ్, ఐపీఎస్ గారు.
➡️వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్ లో భాగంగా.... ఫైరింగ్ ప్రారంభించిన జిల్లా ఎస్పీ, ప్రాక్టీసులో స్వయంగా పాల్గొన్న యస్.పి. శ్రీ భాస్కర్ భూషణ్, ఐ.పి.ఎస్ గారు , అడిషనల్ ఎస్పీలు డిఎస్పిలు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, సర్కిల్ ఇన్స్పెక్టర్ లు, మరియు ఎస్ఐలు.
*➡️పైరింగ్ లో ప్రతిభ కనబరిచిన అధికారులను 💐💐అభినందించిన ఎస్పి.*
➡️గురువారం ఉదయం నెల్లూరు శివార్లలోని పోలీసు ఫైరింగ్ రేంజ్ లో.. జిల్లా అధికారులకు ఫైరింగ్ ప్రాక్టీసు జరిగింది.
➡️ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ శ్రీమతి పి.వెంకటరత్నం గారు, SEB అడిషనల్ యస్.పి. శ్రీమతి శ్రీలక్ష్మీ గారు,
ఏఆర్ అడిషనల్ ఎస్పీ, శ్రీ వీరభద్రుడు గారు, సబ్ డివిజనల్ పోలీసు అధికారులు, యస్.బి., ఇతర శాఖల డీఎస్పీలు,జిల్లా రిజర్వ్ ఇన్స్పెక్టర్ లు, సర్కిల్ ఇన్స్పెక్టర్ లు, ఎస్సైలు పాల్గొన్నారు.
జిల్లా పోలీసు కార్యాలయం,
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా.