వెంకటగిరి రాజా గారి సేవాసమితి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందికి ఆహార ప్యాకెట్లు పంపిణీ*కరోన పై *సమరంలో గత నలభై రోజులుగా మండుటెండలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రేయింబవళ్ళు మన కోసం విధులు నిర్వహిస్తున్న వెంకటగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీస్ సిబ్బందికి శుక్రవారం నాడు మధ్యాహ్నం వెంకటగిరి సంస్థానాధీశుల శ్రీ శ్రీ శ్రీ వెంకటగిరి రాజా సేవాసమితి ఆధ్వర్యంలో బిర్యానీ ప్యాకెట్ లను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజా గార్ల అభిమానులు గొల్ల గుంట మురళి, దేవి డ్రెస్సెస్ కాశీనాథ్, జలగం కామాక్షి, పూజిత మొబైల్ గంగాధర్