నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి  ఆదేశాల మేరకు CM RELIEF FUND ద్వారా చెక్కులు పంపిణి చేయడం జరిగింది.  సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 5  మందికి సుమారు  10 లక్షల వరకు అందడం జరిగింది. ఈ కార్యక్రమం లో విజయ డెయిరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి గ మాట్లాడుతూ కరోనా టైం లో కూడా సీఎం  రిలీఫ్ ఫండ్  రావడం  ఎంతో ఆనందకరం మన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు ఈ చెక్కుల పంపిణి కార్యక్రమం లో వైసీపీ నాయకులు భట్టేపాటి  నరేంద్ర రెడ్డి రాష్ట్ర మాల మహానాడు ఉపాధ్యక్షులు స్వర్ణ వెంకయ్య  పాల్గొనడం జరిగింది.