Twitter Facebook నెల్లూరు విఆర్.శీ సెంటర్ లో మద్యం షాపు ముందు .. July 26, 2020 govt , Nellore , queue , vrc centre , wines shop నెల్లూరు నగరంలోని నిత్యం రద్దీగా ఉండే విఆర్.శీ సెంటర్ లో మద్యం షాపుల ముందు .. చాంతాడంత క్యూలో ఉండటం సర్వసాధారణమైపోయింది.... మద్యం షాపులు నడవందే రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఆదాయం లేదు కదా