పొదలకూరు సమీపంలో రోడ్డు ప్రమాదం... ఇద్దరు మహిళలు మృతి💥


👉డ్రైవర్ మద్యం మత్తే కారణమా?


  పొదలకూరు - మనుబోలు రహదారి లో పొట్టేళ్ల వాగు వద్ద నడిచి వెళుతున్న ఇద్దరు మహిళలను ఢీ కొట్టిన ట్రక్ ఆటో...


 పొదలకూరు పంచాయతీ పరిధిలోని శ్రామికనగర్ కు చెందిన రమణమ్మ (60) అక్కడికక్కడే మృతి...


 మరో మహిళను 108 వాహనం లో స్థానిక సి హెచ్ సీ కి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి...


 డేగపూడి గ్రామానికి చెందిన ప్రసాద్  పొదలకూరు నుంచి మనుబోలు కు ట్రక్ ఆటో తో వెళుతూ ఢీ కొట్టినట్లు సమాచారం...


 ఆటో డ్రైవర్ ప్రసాద్ మద్యం మత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని సమాచారం....


 సంఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేస్తున్న ఎస్ ఐ రహీమ్ రెడ్డి...