భయభ్రాంతులకు గురి వద్దనిడాక్టర్ వెంకట కిషోర్ గారు తెలిపారు
July 25, 2020
ap
,
doctor
,
karona
,
Marripadu
,
Nellore
,
phc
,
test
,
venkata kishore
కరోనా నిర్ధారణ నా అయినటువంటి వ్యక్తులు ఇంటికొచ్చారు ఏంటి సార్ ......
ఇటీవల మర్రిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా నిర్ధారణ అయినటువంటి 12 మందిలో 6 లో తిరిగి ఇంటికి వచ్చారు
విషయంలోకెళితే మర్రిపాడులో ఇటీవల చేసిన కరోనా టెస్టు లో పన్నెండు మందికి కరోనా నిర్ధారణ కాగా అందులో ఆరుగురు తిరిగి ఇంటికి వచ్చారు కారణం కరోనా నిర్ధారణ అయినటువంటి వ్యక్తులలో ఆత్మకూరు కు తరలించగా అక్కడ బీపీ షుగరు టెస్టులు చేయగా బీపీ షుగర్లు నార్మల్గా ఉన్నటువంటి వ్యక్తులను వాళ్ల కోరిక మేరకు హోమ్ క్వాలిటీలో ఉంచి చికిత్స అందజేశారు డాక్టర్ వెంకట కిషోర్ గారు తెలిపారు గ్రామ ప్రజలను భయభ్రాంతులకు గురి వద్దని కరోనా లక్షణాలు తక్కువగా ఉన్న వారిని మాత్రమే హోం కారంటే కు ఉండే విధంగా ఇంటికి పంపించామని డాక్టర్ వెంకట కిషోర్ గారు తెలిపారు