అభివృద్ధి పనులుకు నిధులు మంజూరు చేయండి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కోరిన MLA కిలివేటి
July 03, 2020
Amaravathi
,
kiliveti
,
minister
,
mla
,
peddireddy ramachandrareddy
,
sangeevaiah
,
sullurpet
అభివృద్ధి పనులుకు నిధులు మంజూరు చేయండి
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కోరిన MLA కిలివేటి
✍ సూళూరుపేట నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులుకు నిధులు మంజూరు చేయాలని తిరుపతి మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని MLA కిలివేటి సంజీవయ్య కలసి విన్నవించారు..
🙏నాయుడుపేట మండలంలో కారుమంచివారికండ్రిగ.. మందబైలు పంచాయితీగా...అలాగే విన్నమాల పరుదిలోని గ్రామాలు పంచాయతీగా నూతనంగా ఏర్పడ్డాయని తెలిపారు..
🙋♀️ ఈ పంచాయితీలలో సిమెంట్ రోడ్లు..డ్రైనేజీ కాలువలు లేకపోవడంతో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరారు..
🙋♂అదేవిధంగా నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉండగా వాటికి నిధులు మంజూరు చేయాలని కోరారు..
🙏ఇసుక పాలసీలో సరికొత్తగా తీసుకున్న నిర్ణయంతో పేదలకు వెసులుబాటు లభించిందని... సచివాలయాల ద్వారా అందించాల్సిన సేవలకు మార్గదర్సకాలను జారీ చేయాలని కోరారు..
🤝 MLA కిలివేటి సంజీవయ్య వినతులపై మంత్రి పెద్దిరెడ్డి సానుకూలంగా స్పందించి అభివృద్ధికి అవసరమైన నిధులు అందిస్తామని తెలియజేసారు.