నెల్లూరు జిల్లా

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన "స్పందన" వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమానికి హాజరైన జిల్లా యస్.పి. విజయ రావు., ఇతర పోలీసు అధికారులు.

        నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  ముఖ్యమంత్రి  వై.యస్. జగన్మోహన్ రెడ్డి  జిల్లా కలెక్టర్లు, యస్.పి. గార్లతో స్పందన కార్యక్రమంపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు నెల్లూరు  జిల్లా నుండి యస్.పి. విజయ రావు హాజరైనారు. ఈ కార్యక్రమం నందు సచివాలయ భవనాల నిర్మాణాలు, ఇ-క్రాపింగ్, డిజిటల్ లైబ్రరీస్, YSR హెల్త్ సెంటర్, జగనన్న హౌసింగ్ ప్రోగ్రాం, జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం, ఇంటి పట్టాలు, టిడ్కో హౌసింగ్, జగనన్న స్మార్ట్ టౌన్షిప్, స్పందన గ్రీవెన్సెస్,  అభివృద్ధి లక్ష్యాలు, పలు అంశాలపై సమీక్ష నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు