వెటర్నరీ అవగాహన జగనన్న చేయూత... ఓడూరు రైతు భరోసా కార్యాలయం లో వెటర్నరీ డాక్టర్.. శంకర్, అసిస్టెంట్ నూర్ అహ్మద్, ఉద్యానసహాయకురాలు (RBK ఇంచార్జ్ )కందుకూరు నాగరత్న... రైతులు పాల్గొన్నారు..  ప్రభుత్వం తరుపున పేదలకు పశు సంబంధిత రుణాలు, సబ్సిడీ... వంటి పథకాలపై అవగాహన నిర్వహించడం జరిగింది..