కంటైన్మెంట్ జోన్ లో పకడ్బందీ చర్యలు* - కమిషనర్ చల్లా ఓబులేసు
కంటైన్మెంట్ జోన్ లో పకడ్బందీ చర్యలు*
* నగర
కమిషనర్ చల్లా ఓబులేసు
చిత్తూరు : చిత్తూరు నగరంలోని ఏడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో కంటైన్మెంట్ జోన్లలో పకడ్బందీగా వైరస్ నియంత్రణ చర్యలు చేపట్టాలని నగర కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు. మంగళవారం ఉదయం నగర కమిషనర్ చల్లా ఓబులేసు బీ.వీ రెడ్డి కాలనీ, మల్లికార్జున కాలనీ, రాజీవ్ గాంధీ నగర్, కయినికట్టు వీధి లో పర్యటించారు. బారికేటింగ్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా బ్లీచింగ్, సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారి చేయాలన్నారు. కమిషనర్ వెంట ప్రజా ఆరోగ్య అధికారి వినోద్ కుమార్, టౌన్ ప్లానింగ్ అధికారి నాగేంద్ర, శానిటరీ ఇన్స్పెక్టర్ చిన్నయ్య,జగన్ ఉన్నారు.