నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కొండాయపాళెం గేట్ దగ్గర బి.సి. భావన స్థలాన్ని పరిశీలించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
5 కోట్ల 50 లక్షల రూపాయల వ్యయంతో బి.సి. భవనము నిర్మాణానికి కృషిచేసిన మంత్రి అనీల్ కుమార్ యాదవ్ ,రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కి ధన్యవాదాలు. నెలరోజులలో ఈ బి.సి. భవనానికి శంకుస్థాపన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరుగుతుంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.