Twitter Facebook జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు.., జిల్లా ఎన్నికల పరిశీలకలు శ్రీ కె.ఆర్.బి.హెచ్.ఎన్. చక్రవర్తి, IAS గారిని మర్యాద పూర్వకంగా భేటీ January 03, 2021 ap , collector , election commissioner , ias , Nellore , obesrver నెల్లూరు నగరంలోని ఆర్.&బి. అతిథి గృహంలో ఆదివారం జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు.., జిల్లా ఎన్నికల పరిశీలకలు శ్రీ కె.ఆర్.బి.హెచ్.ఎన్. చక్రవర్తి, IAS గారిని మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు.ఈ కార్యక్రమంలో ఇంచార్జి డి.ఆర్.ఓ. శ్రీ నాగేశ్వర్రావు, ఆర్.డి.ఓ. హుస్సేన్ సాహెబ్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.