తుఫాను బాధితులను పరామర్శించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంచార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
🔹 నివర్ తుఫాన్ నేపథ్యంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆదేశాలమేరకు రూరల్ నియోజకవర్గ పరిధిలోని నీట మునిగిన నవలాకులు తోట , దొరతోపు సంగం గిరిజన కాలనీ లో డిప్యూటీ ఎమ్.ఆర్.ఓ, సచివాలయం అధికారులతో కలసి తుఫాను బాధితులను పరామర్శించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంచార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
🔹 వరద బాధితులకు ఏర్పాటుచేసిన భోజనాన్ని పరిశీలించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంచార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
🔹 నవలాకుల తోట, దొరతోపు సంగం లో 350 కుటుంబాలకు ప్రభుత్వ స్కూల్లో నివాసం ఏర్పాటు చేసి భోజన సదుపాయం మరియు పాల ప్యాకెట్లను అందజేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంచార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.