పులి కాలువ పోర్లు కట్టలు ధ్వంసం"" అర ఎకరా భూమి ఆక్రమణ . బిజెపి జలసంరక్షణా . నమామి గంగే ప్రముఖ్ మిడతల రమేష్ జలవనరుల శాఖ యస్ .ఇ కృష్ణ మోహన్ కు ఫిర్యాదు.   -         -                                   నెల్లూరు జిల్లా వాకాడు బసమ్మ కండ్రిగ వద్ద చెరువు పోర్లు కట్టలు తొలగించి  లిప్ట్ ద్వారా రొయ్యల గుంటలకు నీరు సరఫరా చేసుకుంటున్నారు. రొయ్యల గుంటల కాలుష్యపు నీటిని తిరిగి పులి కాలువ లోనికి విడుదల చేస్తున్నారు. ఆ కాలుష్యపు నీటిని రైతులు సాగు నీటికి వినియోగిస్తున్నారు. రైతుల పంటలు కాలుష్యం కారణం గా దిగుబడి తగ్గుతుంది . వెంటనే ఆక్రమణలు తొలగించాలని రమేష్ విజ్ఞప్తి చేశారు .                 రంగినేని కృష్ణయ్య . డి. గోపాల రెడ్డి . సుబ్బారావు లు పాల్గొన్నారు. '