సెబ్ సీఐ అరుణ కుమారి సస్పెన్షన్ వేటు .
నాయుడుపేట లంచాల వసూళ్లలో సెబ్ సీఐ అరుణ కుమారి ప్రమేయం ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడయింది నాయుడుపేట సెబ్ సిఐ ప్రమేయంతోనే నగదు వసూలు దందా జరుగుతున్నట్లు ఏసీబీ అధికారుల దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం అనంతరం సెబ్ సీఐ అరుణకుమారి స్థానంలో గూడూరు సెబ్ సిఐ ప్రసాద్ ని ఇన్చార్జిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు