hm లపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి... ఆదేశాలుజారీచేసిన మంత్రి మేకపాటి ఆదేశాలు.

..ఆత్మకూరు నియోజకవర్గ లో నాడు- నేడు పనులలో అవకతవకలు జరిగితే.. కఠిన చర్యలు..మంత్రి
.....
నాడు- నేడు కార్యక్రమం సీఎం జగన్  కల.. నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దు.. మంత్రి మేకపాటి
.
నాడు-నేడు కార్యక్రమం రాష్ట్రంలో  ఆత్మకూరు నియోజకవర్గము ముందుండాలి...మంత్రి