మాస్కులు ధరించడం భౌతిక దూరం పాటించడం మీద అవగాహన జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్
March 27, 2021
ap
,
karona
,
mask
,
Nellore
,
police
,
vrc centre
నెల్లూరు కరోనా కేసులు ఉధృతంగా పెరుగుతున్న పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాస్కులు ధరించడం భౌతిక దూరం పాటించడం మీద అవగాహన కల్పిస్తూ ఈరోజు నెల్లూరు విఆర్సి సెంటర్ లో
జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా యస్.పి. శ్రీ భాస్కర్ భూషణ్,IPS., గారితో పాటు అడిషనల్ యస్.పి.(అడ్మిన్) శ్రీమతి పి.వెంకటరత్నం, టౌన్ డి.యస్.పి. శ్రీ శ్రీనివాసులు రెడ్డి, ట్రాఫిక్ డి.యస్.పి. శ్రీ మల్లికార్జున, వెల్ఫేర్ RI శ్రీ శ్రీకాంత్, చిన్నబజార్ CI మధుబాబు, దర్గామిట్ట CI శ్రీమతి నాగేశ్వరమ్మ, SI, ట్రాఫిక్ RSI గార్లు, ఇతర అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.