నల్లపురెడ్డి ట్రస్ట్ ద్వారా సచివాలయం సిబ్బందికి నిత్యావసర వస్తువులు
May 11, 2020
gudur
,
Kovur
,
mallu vijay
,
mla
,
nallapureddy
,
YSRCP
గూడూరు మండలం విందూరు, రామలింగాపురం, మిట్టాత్మకూరు గ్రామ సచివాలయం నందు శ్రీ నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా వైస్సార్సీపీ పార్టీ మండలం కన్వీనర్ మల్లు విజయకుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 90మంది సచివాలయం సిబ్బంది మరియు ఆశావర్కర్లు, ANM లు, వాలేంటిర్లుకు నిత్యావసర సరుకుల పంపిణీలో పాల్గొన్న మన ఎమ్మెల్యే *డా//వెలగపల్లి వరప్రసాద్ రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి పిలుపు మేరకు వైఎస్సార్ సీపీ నాయకులు తమ స్వంత నిధులతో కష్ట కాలంలో పేదలకు సహాయం చేస్తున్నారని,
కోవూరు శాసనసభ్యులు శ్రీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తండ్రి గారైన స్వర్గీయ శ్రీ నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్టు ద్వారా దశలవారీగా మండలంలోని కొన్ని ప్రాంతాల్లో నిత్యావసర సరుకులు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు.ఈకార్యక్రమంలో వైస్సార్సీపీ పార్టీ సీనియర్ నాయకులు యల్లసిరి గోపాల్ రెడ్డి గారు,పార్టీ నాయకులు రాజా రెడ్డి గారు,మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బాబు రెడ్డి గారు, మేడనూరు శ్రీనివాసులు రెడ్డి గారు,
రాథా రెడ్డి ,సొసైటీ అధ్యక్షుడు యల్లా శ్రీనివాస్ రెడ్డి, కొండారెడ్డి,వెడిచర్ల శ్రీనివాస్ రెడ్డి,భాస్కర్ రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి,సురేష్ రెడ్డి, వెంకట రెడ్డి, రమణారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శ్రీహరి నాయుడు , సుబ్బానాయుడు గారు మరియు రూరల్ ఎస్.ఐ. పుల్లారావు గారు వారి సిబ్బంది, సచివాలయం సిబ్బంది,గ్రామ వాలేంటిర్లు ఉన్నారు.