కరోనాను జయించిన స్వాతంత్ర్య సమరయోధుడు.!
96 ఏళ్ల స్వాతంత్ర్య సమరయోధుడు ఒడిశాలో కరోనాను జయించి సంచలనం సృష్టించారు. లోక్నాథ్ నాయక్ అనే సమరయోధుడు కరోనాను జయించారు అని అక్కడి అధికారులు చెప్పారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని ప్రభుత్వ ఆధీనం...Read more »