కావలి లో సంపూర్ణ లాక్ డౌన్..
August 07, 2020
Andhrapradesh
,
Kavali
,
lock down
,
mla
,
Nellore
,
ramireddy pratapreddy
,
rdo
,
YSRCP
కావలి లో సంపూర్ణ లాక్ డౌన్..
కావలి నియోజకవర్గం లో 439... రోజుకి సరాసరి 25 కేసు ల నమోదు.. క్రమంలో శుక్రవారం కావలి ఆర్ డి ఒ ఛాంబర్ లో లాక్ డౌన్ ఇలా నిర్ణయించారు..
ఉదయం అయిదు నుంచి ఎనిమిది దాకా కూరగాయ లో దుకాణాలు మాత్రమే.. అన్ని వేళలా మందుల దుకాణాలు..
సోమవారం. 9 నుంచి16 వతేదీ ఆదివారం దాకా అన్ని దుకాణాల మూత..
*రైతు బజార్ లోని దుకాణాల ను విశ్వోదయ బాలికల పాఠశాల ముందు తాత్కాలికంగా పెట్టాలని నిర్ణయం.