వద్దు బాబోయ్ వద్దు మద్యం షాపులు వద్దు
మర్రిపాడు మండలంలోని స్త్రీలు మద్యం షాపులు తెరవ ఉందని ఆందోళనకు దిగారు విషయంలోకెళితే మర్రిపాడు మండలంలోని చుట్టు పక్కల గ్రామాలలో మద్యం షాపులను మూసివేయగా అందులో ఉన్నటువంటి గ్రామ ప్రజలు సమీపంలో ఉన్నటువంటి మర్రిపాడు మండలంలో ఉన్న బ్రాందీ షాపులో మద్యం కొనుగోలు చేయటం గత రెండు రోజుల నుంచి జరుగుతుంది కానీ ఇటీవల మర్రిపాడులో కరోనా కేసులు నమోదు కావడంతో మర్రిపాడు మండలం లోనే స్త్రీలు ఆందోళనకు గురయ్యారు దీనికి కారణం గ్రహించిన మర్రిపాడు మండలంలోని స్త్రీలు చుట్టుపక్కల్లోని గ్రామాల్లోని ప్రజలు మద్యం కొనుగోలు చేయడం కు మర్రిపాడు బ్రాంది షాపుకు రాకపోకల మధ్య కరోనా వ్యాప్తి చెందుతుందని గ్రహించిన స్త్రీలు బ్రాందీ షాపు వద్ద ఆందోళనకు దిగారు బ్రాందీ షాపు తెరవద్దంటూ నినాదాలు చేస్తూ వాళ్ల చేతులతో బ్రాందీ షాప్ ఉన్నటువంటి షట్టర్లు మూసి మూసివేశాడు బ్రాందీ షాపు మూసి వేయమని బ్రాందీ షాపులో పనిచేస్తున్నటువంటి సూపర్వైజర్లకు అర్జీని అందచేశారు