సీఐటియు కార్యాల‌యంలో రాష్ట నాయ‌కులు న‌ర‌సింగారావు స‌మావేశం..

పాల్గొన్న ఆలిండియా పోర్టు యూనియ‌న్ నాయ‌కులు న‌రేంద్ర‌, జిల్లా నాయ‌కులు అజయ్ కుమార్, ప్ర‌సాద్ రెడ్డి, పెంచ‌ల న‌ర‌స‌య్య‌


న‌ర‌సింగారావు కామెంట్


- పోర్టు కార్మికులు ఎదుర్కొంటున్న అన్ని స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని కార్మిక శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ ఉద‌య‌లక్ష్మీ ఆదేశాలు జారీ చేశారు..


- ఉద‌య‌ల‌క్ష్మీ స‌మ‌క్షంలోనే పోర్టు యాజ‌మాన్యం స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తామ‌ని ఒప్పందం కుదుర్చుకుంది..

- జ‌న‌వ‌రి ఒకటి నుంచి 8 గంట‌ల ప‌నివిధానం అమ‌లైంది..

- పెండింగ్ లో ఉన్న బ‌కాయిల‌న్నీ ఇచ్చేందుకు పోర్టు యాజ‌మాన్యం అంగీక‌రించింది..

-