Twitter Facebook రెడ్ క్రాస్ ఛైర్మన్ కు శుభాకాంక్షలు తెలిపిన మాక్స్ ఫిట్ సాయి & టీం February 04, 2020 krishna chaitanya college , maxfit , Nellore , red cross నెల్లూరు జిల్లా లో ఇటీవల జరిగిన రెడ్ క్రాస్ ఎన్నికల్లో చైర్మన్ గా ఎంపిక అయినందుకు కృష్ణ చైతన్య విద్యా సంస్థలు అధినేతకు నెల్లూరు మాక్స్ ఫిట్ మేనేజర్ సాయి వారి సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.