మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం....
వాకాడు..... మండల కేంద్రంలోని దళితవాడకు చెందిన కావలి కోటయ్య అనారోగ్య కారణంగా బుధవారం మృతిచెందగా గురువారం వైయస్సార్ బీమా పథకం ద్వారా పదివేల రూపాయలు నగదును ఎంపీడీవో తోట గోపీనాథ్, సర్పంచ్ బండి వెంకటరత్నమ్మ, ఉప సర్పంచ్ పాపా రెడ్డి. రాజశేఖర్ రెడ్డి లు పదివేల రూపాయలు నగదును మృతుడి భార్యకు అందించారు ఈ కార్యక్రమంలో ఐకెపి సిబ్బంది వీఆర్వో కస్తూరయ్య తదితరులు పాల్గొన్నారు