చెక్కులు పంపిణీ చేసిన గిరిధర్ రెడ్డి
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో 22 మందికి 18 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
22 మందికి 18 లక్షల రూపాయల నిధులను అందించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారికి, జలవనరులశాఖా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారికి మరియు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి కృతఙ్ఞతలు తెలియజేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి రెడ్డి.