తాటిపర్తి లో పేదలకు కూరగాయలు ఇచ్చిన కాకాణి
తాటిపర్తి గ్రామము లో మన సర్వేపల్లి ఎమ్మల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి పిలుపు మేరకు తాటిపర్తి కాకాణి యువసేన పలుకూరు రామ్ గోపాల్ రెడ్డి గారి సౌజన్యంతో ప్రజలందరికీ కూరగాయలు లాక్ డౌన్ పూర్తయ్యేతవరకు ప్రతి ఇంటికి కూరగాయలు ఇవ్వబడును .అలాగే 7 పుట్లు ధాన్యాన్ని కూడా ఇవ్వటం జరిగింది. విరాళాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కాకాణి యువత తరుపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము .ఇట్లు కాకాణి యువసేన .